telugu kavithalu

Sorting: Latest | Popular | Pending

ప్రేమంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కాదు, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం.
మీ మిత్రుడు
రాజేష్.

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

ఫ్రెండ్స్ మీ అందరికి ఓ స్టొరీ చెప్పాలి. ఇది మీరందరూ తెలుసుకుని జీవించండి.
ఒకరోజు రాజ్వల్లి జీవితం అంటే విరక్తి పుట్టి చనిపోవాలనుకున్నాడు, చివరి సారిగా తనవాళ్ళతో మాట్లాడాలని తన లవర్ కి మెసేజ్ చేస్తాడు.
రాజ్వల్లి : హాయ్ బంగారం, నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అంటాడు.
లవర్ : నేను బిజీ గా ఉన్నాను, తరువాత మాట్లాడతాను అని మెసేజ్ రిప్లయ్ ఇస్తుంది.
తరువాత తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాడు.
రాజ్వల్లి : హాయ్ ర, నేను బయటకి బెల్తున్నాను, ఇంక వస్తానో, లేదో తెలియదు అని మెసేజ్ చేస్తాడు.
ఫ్రెండ్ : ఎక్కడికిబే వెళ్ళేది నేను వస్తాను ఆగు అంటాడు, ఆ మాటకి రాజ్వల్లి తన తప్పు తెలుసుకుంటాడు.
అందుకే ఫ్రెండ్స్ దయచేసి మీ స్నేహితులని విడిచి పెట్టవద్దు, చిన్న చిన్న గొడవలు అవడం సహజం అంత మాత్రాన వాళ్ళని విడిచి పెట్టవద్దు.
మీ మిత్రుడు
రాజేష్. haiprakasam@gmail.com
గమనిక : - (దయచేసి దీనిని కాపీ చెయవద్దు. ఇది కుడా కాపీ చేస్తే మీకు మీ ఫ్రెండ్స్ మీదున్న ప్రేమ ఏంటో తెలుస్తోంది. ప్లీజ్ డోంట్ కాఫీ.)

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

ఙాపకం

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

=======
ప్రేమంటే ::-
=======
ప్రేమ జీవితం కాదు..
జీవితంలో ఒక భాగంమాత్రమే..
కాని ఆ భాగంలేకుంటే జీవితమే లేనట్టు
జీవిత ప్రయానంలో ఒక అందమైన ఆట
ఏడుపు
మనీ- పంచేకొద్దితగ్గుతుంది
ప్రేమ-పంచేకొద్ది పెరుగుతుంది
పరిచయమైన రెండు పదాల అపరిచిత భావం
ప్రే అంటే ప్రేమించడం..
మ అంటే మరువలేకపోవడం
ప్రేమ అంటే ప్రేమించిమరువలేకపోవడం
మనసుకు అందని భావమేప్రేమ...
ప్రేమంటే పొందడం కాదు...
ఇవ్వడం మాత్రమే
ప్రేమ ఉల్లిపాయ లాంటిది
తేసేకొద్ది కన్నీల్లొ స్తాయి
తీసాక ఏమి ఉండదు
ప్రేమంచడానికి హృదయంకావాలి..
కాని ప్రేమించబడడానికి ఇంకాచాలా కావాలి
లైఫ్ లో ప్రేమ మంచి కిక్ ఉండే గేం....
గెలిచినా
ఓడిపోయిన రెండిట్లో కిక్ఉంటుంది.
ఏమని చెప్పను ప్రేమగురించి ..
ప్రేమ అనే ఈరెండు ఆల్ఫబెట్స్ లేనిజీవితం యెక్కడా వుండదేమో .... ప్రేమ లేనిదే జీవితంలేదు అనుకొంటుంటారు అందరూ....
అలా అని అదే జీవితంఅని చెప్పలేం కదా ....
ప్రేమ.........
మధురమైన భావన.....
తీయనైన వేదన.........
అంతులేని ఆరాధన........
తీరని తపన.........
గెలుపు ఓటములు లేని సాధన..
=============
#Lucky

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

మేము ప్రేమించుకున్నాం
నిమిషానికి ఒక్కసారి
Ilove U చెప్పుకోవడానికి
కాదు,
ప్రాణం లా ప్రాణం ఉన్నంతవరకు ప్రేమించడానికి.
తననని హాగ్ చేసుకొని బైక్ మీద సరదాగా తిరగడానికి కాదు,
మా జీవిత ప్రయాణంలోఒకరికొకరు తోడు ఉంటామని.
ఆనందంలో ఉన్నప్పుడు kissపెట్టుకొని I love you అనిచెప్పుకోవడానికి కాదు
భాధలో ఉన్నప్పుడు గుండెలకు హత్తుకొని I am with U అని చెప్పడానికి
రోజుకు వంద ముద్దులుపెట్టుకోవడానికి కాదు,
ఒక్క ముద్దులో వందేళ్ళప్రేమని చూపించడానికి.
birthday కి first wishesచెప్పడం కాదు ,
ఈ జన్మే నీకోసం అనిచెప్పడానికి.
పెదవి తో పెదవినికపలడానికి కాదు,ప్రాణంలో ప్రాణంలా నిలవడానికి.
costly gifts ఇచ్చుకోవడానికికాదు,
lifeనే giftగాఇవ్వడానికి.
అమ్మ ప్రేమనిచూపించడానికి కాదు ,అమ్మప్రేమని మరిచిపోఏంతలాప్రేమించడానికి-
చాలా ప్రేమించాను ,ప్రేమిస్తూనేవుంటా.......

I LOVE U BANGARAM

Plz like our page

Www.facebook.com/Omanchisnehithulu143

and

Www.facebook.com/NeeSwaseNaaPranamPriya

#Lucky

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

చందమామలాంటి ముఖము
కలువరేకుల్లాంటి కళ్ళు
చూడగానే కిస్ చేయాలనిపించే పెదవులు
గట్టిగ హగ్ చేసుకోవాలనిపించే Structure
అసలుందో లేదో తెలియని నడుము
నీ పాద స్పర్శ కోసం నేను మట్టినయిపోతాను ప్రియతమా........

1 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

నీవు తోడుంటే చీకటిలోనుపడమటి సంధ్యారాగమే..
నీవు తోడుంటే మనసుకిప్రతి క్షణం పసితనమే..
నీవు తోడుంటే వయసుకునెమలి నర్తనమే..
నీవు తోడుంటే మృదుతరుణాల మధువనమే..
నీవు తోడుంటే నవ్వులకునిత్య యవ్వనమే..
నీవు తోడుంటే గుండెకుగోదారి పరవశమే..
నీవు తోడుంటే కలలకుమల్లె మాలికల వసంతమే...
నీవు తోడుంటే బ్రతుకువెన్నెల్లో విహంగమే..
నీవు తోడుంటే జీవితంగలగల పారే జలపాతమే..
నీవు తోడుంటే ప్రతీ జన్మసరిగమలతో సాగే సంగీతమే.....


మీ
#మహేష్

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like

Mahesh Chinnodu

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like