telugu jokes and sms

Sorting: Latest | Popular | Pending
ఒక మెంటల్ గాడి పెళ్ళాం తన మొగుడుతో మీరు వేళల్లో ఒకరు అంది అని అంది.


వెంటనే అతను ఆమెను లాగి పెట్టి కొట్టి ఇంకా ఆ మిగిలిన 999 మంది ఎవరి అని అన్నాడు.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like
ఆంటీ వన్ : నా కొడుకు నా మాట వినడు.

ఆంటీ టూ : ఏ మరీ అంత మొండిఘటం లాగ  ఐపోయాడా?

ఆంటీ వన్ : కాదు వాడికి చెముడు వచ్చింది.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like
వెర్రోడు : నీ పెళ్ళాం ఏమిటిరా ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటుంది?

పిచ్చోడు. : ఒక సారి నేను పొరపాటున నువ్వు కోపంలో కూడా చాల అందం గా ఉంటావు అని అన్నానురా. అప్పటి నుండి ఇలా అయిపోయింది.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like
పిచ్చోడు : ఒరే నా గర్ల్ ఫ్రెండ్ కి బర్త్ డే కి ఏమి గిఫ్ట్ ఇవ్వమంటావు?

వెర్రోడు : ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వు.

పిచ్చోడు. ఆలా కాదు. తన గుండెల్లో దిగిపోయేలాగా ఆ గిఫ్ట్ ఉండాలి.

వెర్రోడు : అయితే ఒక బులెట్ ని డైరెక్ట్ గా షూట్ చేయి.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like
డాక్టర్ : నువ్వు ఇంకొక గంటలో చచ్చిపోతావు. నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా?

పేషంట్ : వుంది డాక్టర్. నాకు ఇంకొక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అని వుంది.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like
వెర్రోడు : ప్రతీ కాలేజీ ముందు డ్రైవ్ స్లో అని బోర్డు ఉంటుంది కానీ లేడీస్ కాలేజీ ముందు ఆలా ఎందుకు డ్రైవ్ స్లో అనే బోర్డు ఉండదు?

పిచ్చోడు : ఎందుకు అంటే ఎవరైనా లేడీస్ కాలేజీ ముందు స్లో గానే వెళ్తారు కదా.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like