telugu jokes and sms

Sorting: Latest | Popular | Pending
Lion is back
అమెరికన్ : మాకు ఇక్కడ 90 % పెళ్లిళ్లు ఇమెయిల్ తో అవుతాయి.

ఇండియన్ : అలాగా. మాకు మాత్రం ఇక్కడ అన్ని పెళ్లిళ్లు కూడా ఫిమేల్ తో అవుతాయి.
0 1 2 0 0 0 0
Like Like Like Like Like Like Like
ఆంటీ వన్ : నా కొడుకు రోజంతా బుక్ ముందే కూర్చుని ఉంటాడు తెలుసా?

ఆంటీ టూ : మరి ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు?

అంటి వన్ : వాడు ఎప్పుడు చదివేది  పేస్ బుక్.
0 0 1 0 0 0 0
Like Like Like Like Like Like Like
ఆంటీ వన్ : నా కొడుకు రోజంతా నూక్ ముందే కూర్చుని ఉంటాడు తెలుసా?

ఆంటీ టూ : మరి ఎగ్జామ్స్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు?

అంటి వన్ : వాడు ఎప్పుడు పేస్ బుక్ ముందు  కూర్చుంటాడు.
0 0 1 0 0 0 0
Like Like Like Like Like Like Like
పిచ్చోడు గాడిద మీద కూర్చుని రోడ్ మీద వెళ్తున్నాడు.వెర్రోడు చూసి ఒరే హెల్మెట్ పెట్టుకోరా అని అన్నాడు.

పిచోడు వెంటనే ఇది టూ వీలర్ కాదురా ఫోర్ వీలర్ రా అన్నాడు.
0 1 1 0 0 0 0
Like Like Like Like Like Like Like
పిచ్చోడు : ఎందుకురా వాడిని ఎందుకు అంత గట్టిగా కొట్టావు?

వెర్రోడు : లేకపోతే తినేశావా అని అని అడుగుతున్నాడురా.

పిచ్చోడు : అందులో తప్పేమి ఉందిరా?

వెర్రోడు : నేను అప్పుడు లెట్రిన్ లో వున్నాను రా.
ఒక సారి ఒక విదేశీ టూరిస్ట్ ఇండియా వచ్చాడు. 

ఒక క్యాబ్ లో వెళ్తూ ఉంటే అక్కడ పబ్లిక్ గా మగాళ్లు పాస్ పోసుకోవడం చూసి ఆలా ఓపెన్ గా పాస్ పోసుకుంటూ ఉంటే ఎవరు పట్టుకోరా అని అడిగాడు  డ్రైవర్ ని.

లేదు సార్. ఇక్కడ ఎవరిది వాళ్లే పట్టుకుని పాస్ పోసుకోవాలి ఇంకొకళ్ళు ఎవరు పట్టుకోరు. మీ దేశం లో ఐతే ఇంకెవరైనా పట్టుకుంరే మీరు పాస్ పోసుకుంటారా సార్ అని అడిగాడు.
0 0 1 0 0 0 0
Like Like Like Like Like Like Like