11 June 2015 2:51:51 AM UTC
ఓ ప్రియ......
నువ్వు నాకు పరిచయం అయిన ఆ క్షణం
నా జీవితంలోమరవలేను ...
నీ మాటలు
నాకు ఆ దేవుడు ఇచ్చిన వరం ,
అందుకే నితో మాట్లాడుతుంటే యుగం ఒక క్షణంలా గడిచిపోతుంది ...
నీ నవ్వులు నా జీవితానికి ఆనందాలు ,
అందుకే నువ్వు నవ్వుతుంటే నిన్ను నా కంటి రెప్ప మెదలకుండా చూడాలనిపిస్తుంది ...
నీ చూపులు నాకొక తీయని అనుభూతి ,
అందుకే నువ్వు నాకళ్ళలోకి చూస్తుంటే నన్ను నేను కూడా ఈ లోకాన్నే మైమరచిపోతాను ...
ఓ ప్రియతమ
నా ప్రేమకి చిరునామా
నీవై నన్ను నడిపిస్తున్నావు ..
నువ్వు ఇలాగే జీవితాంతం నాకు తోడుంటావా .......
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like