13 April 2016 3:38:34 PM UTC
ఫ్రెండ్స్ మీ అందరికి ఓ స్టొరీ చెప్పాలి. ఇది మీరందరూ తెలుసుకుని జీవించండి.
ఒకరోజు రాజ్వల్లి జీవితం అంటే విరక్తి పుట్టి చనిపోవాలనుకున్నాడు, చివరి సారిగా తనవాళ్ళతో మాట్లాడాలని తన లవర్ కి మెసేజ్ చేస్తాడు.
రాజ్వల్లి : హాయ్ బంగారం, నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అంటాడు.
లవర్ : నేను బిజీ గా ఉన్నాను, తరువాత మాట్లాడతాను అని మెసేజ్ రిప్లయ్ ఇస్తుంది.
తరువాత తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాడు.
రాజ్వల్లి : హాయ్ ర, నేను బయటకి బెల్తున్నాను, ఇంక వస్తానో, లేదో తెలియదు అని మెసేజ్ చేస్తాడు.
ఫ్రెండ్ : ఎక్కడికిబే వెళ్ళేది నేను వస్తాను ఆగు అంటాడు, ఆ మాటకి రాజ్వల్లి తన తప్పు తెలుసుకుంటాడు.
అందుకే ఫ్రెండ్స్ దయచేసి మీ స్నేహితులని విడిచి పెట్టవద్దు, చిన్న చిన్న గొడవలు అవడం సహజం అంత మాత్రాన వాళ్ళని విడిచి పెట్టవద్దు.
మీ మిత్రుడు
రాజేష్. haiprakasam@gmail.com
గమనిక : - (దయచేసి దీనిని కాపీ చెయవద్దు. ఇది కుడా కాపీ చేస్తే మీకు మీ ఫ్రెండ్స్ మీదున్న ప్రేమ ఏంటో తెలుస్తోంది. ప్లీజ్ డోంట్ కాఫీ.)
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like