13 October 2017 11:06:38 AM UTC
పిచ్చోడు గాడిద మీద కూర్చుని రోడ్ మీద వెళ్తున్నాడు.వెర్రోడు చూసి ఒరే హెల్మెట్ పెట్టుకోరా అని అన్నాడు.

పిచోడు వెంటనే ఇది టూ వీలర్ కాదురా ఫోర్ వీలర్ రా అన్నాడు.
0 1 1 0 0 0 0
Like Like Like Like Like Like Like