25 September 2017 4:15:11 PM UTC
ఇద్దరు ఆడవాళ్లు వాళ్ళ మొగుళ్ళు గురించి గొప్పలు చెప్పుకుంటూ వున్నారు 
మొదటి ఆవిడ : నా మొగుడు చాలా ఎక్కువ చదువుకున్నాడు తెలుసా 
రెండవ ఆవిడ :  నా మొగుడు అందరి కన్నా ఎక్కువ చదువుకున్నాడు.
మొదటి ఆవిడ : నీ మొగుడు ఏమి చదివాడేమిటి?
రెండవ ఆవిడ :  నా మొగుడు ఏమైనా రాస్తే అది ఎవరు చదవ లేరు.
మొదటి ఆవిడ : అంతేనా! నా మొగుడు ఏమైనా రాస్తే అది అతను కూడా చదవలేదు. 
రెండవ ఆవిడ   : !!!!
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like