More than 3 months ago (14 June 2020 3:36:38 PM UTC)
ఎప్పుడైతే నిన్ను ప్రేమించానో అప్పుడే, నా మనస్సు అనే కోవెలలో నిన్ను దేవతలా పెట్టి ప్రేమ అనే జ్యోతిని నమ్మకం అనే భక్తి తో వెలిగించాను, అది నాటి నుంచి పౌర్ణమి లా ప్రజ్వలిస్తూ, నా కళ్ళలో నీ రూపాన్ని చూపుతుంది.
0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like